Bharat Aawaz

తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
405
Views

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం.

డీజిపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.

CM. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్న శివధర్ రెడ్డి.

అక్టోబర్ 1న డీజీపీ గా బాధ్యతలు స్వీకరించనున్న శివధర్ రెడ్డి.