జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల

0
126

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.  జీఎస్టీ పన్ను భారం తగ్గించడంతో.. సామాన్యులపై భారం తగ్గిందని..  ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఈటల.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, గిరివర్ధన్ రెడ్డి, భారత్ సింహా రెడ్డి, సతీష్ సాగర్, MS వాసు, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
By mahaboob basha 2025-09-19 14:21:33 0 164
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 126
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 229
Telangana
కథలోని నీతి
నిజంగా ఈ కధలో నీతిని గ్రహించాలంటే రెండు విషయాలపై ద్రుష్టి పెట్టాలి :- 1) వరదలో చిక్కుకున్న...
By Vadla Egonda 2025-06-18 14:00:25 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com