గూడూరు నగర పంచాయతీ నందు స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర

0
182

స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర ప్రోగ్రాం లో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి మున్సిపల్ కమిషనర్ మరియు మేనేజరు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది అందరూ ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ నుంచి బయలుదేరి బస్టాండ్ మీదుగా వాల్మీకి టెంపుల్ ఆవరణంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర-2025 ప్రతిజ్ఞ చేసి మరియు అక్కడ ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించి అక్కడ శుభ్రపరిచి మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం - ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ముఖ్యమైన నిర్ణయం...
By Bharat Aawaz 2025-08-11 12:30:44 0 594
Andhra Pradesh
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ...
By mahaboob basha 2025-10-25 14:12:09 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com