Bharat Aawaz

తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
12
Comments
454
Views

 

హైదరాబాద్:  ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్న ప్రభుత్వం.

మిగిలిన రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని అంగీకరించిన మంత్రులు.

బంద్ విరమించుకున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు

 

#sidhumaroju