మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
342

సికింద్రాబాద్ జిల్లా:  కంటోన్మెంట్.     కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరెసా జయంతి సందర్భంగా సికింద్రాబాద్ మోండా డివిజన్ లోని మదర్ థెరీసా విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్ లు అరవింద్ యాదవ్ గౌరీ శంకర్, నాయకులు నంది కంటి రవి, వెంకట్ రాజు శ్రీనాథ్ శేఖర్ ముదిరాజ్, ధనలక్ష్మి వరలక్ష్మి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

   - SIDHUMAROJU 

Search
Categories
Read More
Tamilnadu
మదురైలో ఆర్థిక పునరుజ్జీవనం: స్టార్టప్‌లు, భారీ ఇండస్ట్రియల్ పార్క్‌తో వేగవంతమైన వృద్ధి
వేగవంతమైన వృద్ధి: ఒకప్పుడు తమిళనాడులోని ఇతర నగరాల కంటే వెనుకబడిన మదురై, ప్రస్తుతం ఆర్థికంగా వేగం...
By Triveni Yarragadda 2025-08-11 07:54:05 0 522
Telangana
ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ...
By Sidhu Maroju 2025-11-24 09:49:41 0 26
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com