నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం

0
554

ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు అధికారులు వరద నియంత్రణ చర్యల్లో భాగంగా ఎనిమిది క్రష్ గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు 65,845 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,20,952 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటిమట్టం పూర్తిస్థాయి అయిన 590 అడుగులకు చేరింది.

అధికారులు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి నీటి విడుదల కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Post By Bharataawaz

Search
Categories
Read More
Himachal Pradesh
केंद्रीय मंत्री हिमाचल दौरे पर क्षतिग्रस्त सड़कों की शीघ्र मरम्मत का आश्वासन
केंद्रीय #जलशक्ति मंत्री #C.R.पटेल और केंद्रीय #सड़क_परिवहन मंत्री #नितिन_गडकरी ने हिमाचल प्रदेश...
By Pooja Patil 2025-09-13 07:22:57 0 108
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-11-25 12:22:13 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com