డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు

0
213

చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన  ప్రజలు, అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించి సహాయ చర్యలు ప్రారంభించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న చీమకుర్తి బాలకృష్ణ తక్షణమే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో గోమాతను సురక్షితంగా కాలువ నుంచి బయటకు తీశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
గోమాతకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. గోమాతను రక్షించేందుకు శ్రమించిన వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, గో పరిరక్షణ సమితి నాయకులను చీమకుర్తి బాలకృష్ణ అభినందించారు.
ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ — అదే తప్పులు పునరావృతమైతే 2023 ఫలితం తప్పదా? -శ్రీను రావు పొన్నాల
2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో...
By Ponnala Srinivasrao 2026-08-13 03:29:08 0 231
BMA
Beyond PR: Why the 'Limitations' Pillar Matters
A major misconception about Solutions Journalism is that it serves as positive PR for NGOs or...
By JoinBMA 2026-08-22 04:17:29 0 257
Andhra Pradesh
గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ...
By Chennaiah Kati 2026-02-13 06:46:31 0 311
Telangana
పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల
అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం...
By Sidhu Maroju 2025-07-01 08:08:46 0 1K
Telangana
జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య(...
By Sunka Santhosh 2026-07-07 17:56:06 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com