చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
Posted 2025-08-11 11:23:38
0
525

సికింద్రాబాద్/ సికింద్రాబాద్.
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి నుండి 7.70లక్షల విలువైన 77గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. జీడిమెట్ల లో నివాసం ఉంటూ హెటెరోలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన కొరిప్రోలు లవరాజు (23) చేడు వ్యాసనాలు, జల్సాలు, బెట్టింగులకు అలవాటు పడి దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకున్నాడని జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. అందులో భాగంగా రద్దీగా ఉన్న సింహపురి ఎక్స్ ప్రెస్, గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లలో దొంగతనాలకు రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి 77గ్రాముల బంగారం స్వాదినం చేసుకున్నట్లు వెల్లడించారు.
-sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప...
Gas Leak in Anakapalli: How Citizens’ Rights Hold Power to Save Lives
In Recent Day in this month, a dangerous hydrogen sulfide (H₂S) gas leak at Sai Sreyas...
Urea Shortage Clash in Gajwel | గజ్వేల్‌లో యూరియా కొరతపై ఘర్షణ
గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో యూరియా ఎరువుల కొరత కారణంగా ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎరువులు...