తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
Posted 2026-01-22 12:01:55
0
237
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి గారిని అక్కడ లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి...
Muttimbaku Abhishikth Kishore IAS: Young Leader, Big Vision
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in district...
కానివిని ఎరుగునని రీతిలో యర్రగొండపాలెం పట్టణం లో మహిళల వారి భారీ కోలాట ప్రదర్శన
కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన
యర్రగొండపాలెం పట్టణంలోని...
Rashmi Shukla IPS: Leading Maharashtra Police with Vision
The Journey Begins
"The true strength of a police force lies not only in enforcing the...
Swati Lakra IPS: The Face of Women-Centric Policing
The Iron Lady of Telangana: How IPS Swati Lakra Redefined Policing Through Empathy and...