శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే

0
617

 

 

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.

 

 మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవం మరియు హోమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, భక్తులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు సుధాకర్, మన్మధ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి సురేష్,నరేష్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

  -sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ.
కర్నూలు: డోన్ : కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా...
By krishna Reddy 2025-12-14 04:47:03 0 124
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 1K
Telangana
రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్.    బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో...
By Sidhu Maroju 2025-09-04 09:43:54 0 221
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com