అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
Posted 2025-07-29 10:51:37
0
907
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్
అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం, నిన్న మధ్య రాత్రి తేదీ 28 రోజున ఆల్వాల్ పి.ఎస్. పరిధిలోని అంజనాపురి కాలనీ, మచ్చబొల్లారంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన 26 తులాలు బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి నగలు మరియు 20 వేల రూపాయల నగదును దొంగతనం చేశారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ మరియు సీనియర్ అధికారులు నేర స్థలాన్ని పరిశీలంచడమైనది. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అయన తెలియ చేశారు.
-సిద్దుమారోజు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...
పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.
పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం...
పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర...
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..
గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు...