తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో

0
781

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కి చెందిన ఇద్దరు డిఎస్పీ లు మృతి చెందడం పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు...పార్లమెంట్ సమావేశలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గారు ఒక ప్రకటన ద్వారా మృతులకు సంతాపం తెలిపారు...ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ లు చక్రదర్ రావు, శాంతారావు లు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు...ఇక ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునానన్న ఎంపీ నాగరాజు గారు , మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు...

Search
Categories
Read More
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Maharashtra
Tracking Cars or People The VLTD Dilemma
Maharashtra has fitted nearly 95,000 vehicles with GPS-enabled Vehicle Location Tracking Devices...
By Pooja Patil 2025-09-15 04:23:59 0 81
Telangana
మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|
సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి...
By Sidhu Maroju 2025-11-14 11:20:45 0 50
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com