మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
908

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి 134 కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 'ఓడి బియ్యం' అత్యంత భక్తి శ్రద్ధలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రెహమత్, సాజిద్, లింగారెడ్డి, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ కౌన్సిల్ హాలు ఎదుట ధర్నా !!
కర్నూల్:  కర్నూలు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా...
By krishna Reddy 2025-12-15 11:31:39 0 87
Telangana
50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు...
By Bharat Aawaz 2025-06-25 09:19:51 0 980
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com