అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

0
887

మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్

 

బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుండి మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయం కు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు.

ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు ,విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యం మహేందర్ గౌడ్ , విశాల్ , స్వామి గౌడ్ , పూర్ణచందర్ గౌడ్, వినీత్ పాల్గొన్నారు.

-sidhumaroju 

Search
Categories
Read More
Gujarat
జడేజా భార్యకు మంత్రి పదవి.. గుజరాత్‌లో సంచలనం |
గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా...
By Bhuvaneswari Shanaga 2025-10-17 10:40:26 0 33
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 904
Telangana
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2025-07-08 06:13:13 0 992
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com