తెలంగాణ పాలిసెట్ వెబ్ సైట్ లో గందరగోళం

0
1K

 

తెలంగాణ పాలిటిక్ సెట్ వెబ్ సైట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు, వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా. పాలిసెట్ వెబ్‌సైట్ కంప్యూటర్లలో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా, లేక ఎవరైనా హాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిఘా వర్గాల్లో ఈ 14వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపు కోసం నెల 22 వేల మంది విద్యార్థులు. ప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక్క రాత్రిలో చెరిగిపోవడంతో షాక్ కు గురైన అధికారులు. నిఘా వర్గాల సహాయంతో చెరిగిపోయిన డేటా రికవర్ చేసే ప్రయత్నం ప్రభుత్వ అధికారులు డేటా రికవర్ చేసినప్పటికీ, స్క్రీన్ మీద కనపడిన కొన్ని సెకన్లలో మళ్లీ చెరిగిపోతుండడంతో, ప్రాథమిక హార్డ్ డిస్క్‌లో బ్యాగ్స్ ఏర్పడినట్లు గుర్తించిన సాంకేతిక విద్యా విభాగం. ఇందులో సీట్ల కేటాయింపులు వచ్చే వారం చేపడతామని అధికారులు తెలిపిన సీట్ల కేటాయింపులో ఆలస్యం కారణంగా విద్యార్థి సంఘాల ఆగ్రహంతో ఉన్నారని, సాంకేతికత విద్యా విభాగాల అధికారులకు పోలీస్ ప్రొటెక్షన్ అందించాలని కోరిన అధికారులు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com