ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

0
944

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  సేవలను, సమాజానికి  అమూల్యమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
By Sidhu Maroju 2025-12-16 13:40:34 0 16
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com