ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్

0
902

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.  ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవోసి సెంట ర్లోని జోగేంద్ర స్టేడియం లో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బోతున్నారు అధికారులు.  జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయబోతున్నారు. ఈ జులై 31వ తేదీన అగ్ని ర్యాలీ నిర్వహించనుండగా సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఈవెంట్లు కొనసాగనున్నాయి. అటు వివిధ కేటగిరీలలో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ అగ్ని వీరు పోస్టుల భర్తీపై… AOC సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు దోచుకోవడానికి అడ్డంగా
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు,,గూడూరు సిఐటియు మండల కమిటీ సమావేశం...
By mahaboob basha 2025-07-05 14:11:54 0 973
Kerala
Kerala Marks International Week of the Deaf 2025 |
Kerala is celebrating the International Week of the Deaf with a range of programs designed to...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:27:11 0 72
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com