Bharat Aawaz

విమర్శలు చేయడం తప్పు కాదు... కానీ వాటికి ఒక హద్దు, అదుపు ఉండాలి.

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
9
Views

విమర్శలు చేయడం తప్పు కాదు... కానీ వాటికి ఒక హద్దు, అదుపు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెతను గుర్తుపెట్టుకుని విమర్శలు చేయాలి.

ముఖ్యంగా అమెరికాలో ఉన్న సిద్ధిపేట బ్రదర్... మాట తీరులో సంయమనం పాటిస్తూ, హుందాగా విమర్శలు చేయండి. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలకు తావుండకూడదు.