Bharat Aawaz

బుర్రిపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన -- పెమ్మసాని.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
17
Views

తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన స్వగ్రామమైన బుర్రిపాలెం లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు వచ్చి పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి వెళ్లే వరకు వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోమని  సూచనలు చేశారు.