Bharat Aawaz

ఇందిరమ్మ ఇల్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ...

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
37
Views

భరత్ ఆవాజ్ న్యూస్ :. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలం గోవిందపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రామ కార్యదర్శి అనిల్ మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు షేక్ భాష తదితరులు పాల్గొన్నారు.దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము