Bharat Aawaz

జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు

Sureshachari Kammara
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
126
Views

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన, సామాజిక న్యాయం, అభివృద్ధి కొనసాగాలని

 *మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు* ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.. జగనన్నకు మన మద్దతు!

 

 కంగాటి శ్రీదేవమ్మ గారు

 మాజీ ఎమ్మెల్యే, పత్తికొండ