పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు

0
932

స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్

14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.

పూర్ణ చందర్ ను చంచల్ గూడ జైలుకు తరలింపు.

పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు

కన్ఫషన్ స్టేట్మెంట్ లో జోగిని పల్లి సంతోష్ రావు పేరు. 

తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని చెప్పిన పూర్ణ చందర్.

నన్నేం చేయలేవు స్వేచ్ఛ.. అంటూ బెదిరించినట్లు సమాచారం.

పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి మోసం చేసిన పూర్ణ.

పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చిన స్వేచ్ఛ? 

వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లి మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన స్వేచ్ఛ, పూర్ణచందర్.

అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ.

పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిన పూర్ణ చందర్.

నన్నేం చేయలేవు, నాకు రాజకీయ అండ దండలు ఉన్నాయని బెదిరించిన పూర్ణ చందర్

స్వేచ్ఛతో రిలేషన్ లో ఉన్న విషయం సంతోష్ రావుకు తెలుసు అని చెప్పిన పూర్ణ చందర్.

Search
Categories
Read More
Goa
गोव्यात होणार 'सुपर कप' फुटबॉलला नवा उभारीचा मौका
गोव्यातील दोन ठिकाणी होणाऱ्या 'सुपर कप' फुटबॉल स्पर्धेमुळे स्थानिक खेळाडूंना मोठा मंच मिळणार आहे....
By Pooja Patil 2025-09-13 09:57:16 0 50
Telangana
అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాపై పోలీసుల దాడి |
హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్ రాకెట్‌ను బస్టు చేశారు....
By Bhuvaneswari Shanaga 2025-10-01 08:31:09 0 36
Delhi - NCR
దీపావళి తర్వాత గోవర్ధన పూజా సందిగ్ధం వీడింది |
దీపావళి పండుగ సందర్భంగా గోవర్ధన పూజా తేదీపై సందిగ్ధత నెలకొంది. 2025లో ఇది అక్టోబర్ 21న జరగాలా లేక...
By Deepika Doku 2025-10-21 04:36:15 0 56
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com