0
Comments
82
Views
గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గుంటూరు, తెనాలి నగరపాలక సంస్థల పరిధిలో ఆదివారం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఉదయం తొలి గంటలోనే ఓటర్ల సందడి కనిపిస్తుందని భావించారూ కానీ చాలా పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల హాజరు అంతంతమాత్రంగానే ఉంది పలుభూతులలో పదుల సంఖ్యలో ఓటర్లు, సీనియర్ సిటిజన్లు మాత్రమే కనిపించారు. సమయం గడిచే కొద్దీ పోలింగ్ ఊపు అందుకుంటుందో లేదో చూడాలి.