0
Comments
91
Views
గుంటూరు నగరపాలక సంస్థ,తెనాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. డిపిఓ లో శనివారం ఎస్పీ మాట్లాడారు. 100 మీటర్ల దూరంలో ఓటు వేసేవారు తప్ప ఎవరూ ఉండకూడదు అని స్పష్టం చేశారు.నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.