0
Comments
127
Views
బొబ్బిలి మండలం అలజంగికి చెందిన 200 టీడీపీ కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వైసీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నామని వారు చెప్పారు. వైసీపీ విజయానికి పని చేయాలని శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు.
#RAJESH