Bharat Aawaz

ఎఫ్‌ఎస్‌సీ (రేషాన్కార్డ్) కార్డుల పంపిణీ

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
19
Views

నిజామాబాద్, అక్టోబర్ 26:  39 వ డిజాన్ కార్పొరేటర్ మురళీకృష్ణ, ఆర్‌పీ లత ఆధ్వర్యంలో సోమవారం ఎఫ్‌ఎస్‌సీ(రేషన్)కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.