Bharat Aawaz

దసరా ఉత్సవాలు -గురవయ్య కాలనీ రోడ్డు, రామలింగేశ్వరపేట, తెనాలి.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
64
Views

తెనాలి. దసరా ఉత్సవాలు సందర్భంగా నవరాత్రులు అమ్మవార్లకు ధూప,దీప, నైవేద్యాలతో 11. 10. 26 నుంచి 20.10. 26 వరకు అమ్మవార్లకు అర్చనలు, పూజలు,హోమాలు,కుంకుమ పూజలు, మరియు సాంస్కృతి కార్యక్రమాలు, కోలాటాలు, భరతనాట్యాలు, లలిత సహస్రనామాలు,దేవుని పాటలతో ప్రజలు అమ్మవారిని కొలుచుకున్నారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారి  వద్ద ఉంచిన గాజులు, కుంకుమ భక్తులందరికీ పంచినారు.   4000 మందికి అన్న వితరణ చేసినారు. ఈ కార్యక్రమాలన్నీయు గొల్లపూడి శివజ్యోతి, శ్రీనివాసరావు (భర్త) దంపతుల చేతుల మీదుగా దాతలు సహాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు 11వ రోజు అమ్మవారిని ధూప, దీప, నైవేద్యాలతో  పూజలు చేసి, పట్టణ వీధులలో ఊరేగింపు చేసి తదనంతరము అమ్మవారిని నిమజ్జనం చేసినారు.