Bharat Aawaz

తెనాలిలో వైసీపీకి షాక్.... జనసేనలోకి 50 మంది చేరిక...

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
62
Views

మునిసిపల్ ఎన్నికలవేళ తెనాలిలో వైసీపీ నుంచి జనసేనలోకి 50 మంది చేరారు. స్థానిక 15వ వార్డుకు చెందిన తెనాలి డివిజన్ తాపీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మడెంపూడి నాగరాజు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. జనసేన నాయకుడు హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగాయీ.ఎన్నికల వేల జరిగిన ఈ  పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.