Bharat Aawaz

దుర్గమ్మ సన్నిధిలో సినీ తారల సందడి... నందివెలుగు.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
69
Views

తెనాలి. సమీపంలోని నందివెలుగు కనకదుర్గమ్మ ఆలయంలో పలువురు సినీ నటులు సందడి చేశారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆ తరువాత నటులంతా ఆలయ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు .