Bharat Aawaz

పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

SRAVAN KUMAR
Verified User
Reporter, Sr. Journalist Or Constituency In-Charge - Bharat Aawaz | BMA Member
1 min read
0
Comments
181
Views

జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలి