Bharat Aawaz

మన్యం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
191
Views

తుఫాన్ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనా ప్రజలు 89634 50347 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు.

#RAJESH