గోశాల సంరక్షణకు రూ.లక్ష సొంత ఖర్చుతో బోరు, మోటార్ ఏర్పాటు చేసి గోవులకు నీటి సదుపాయం కల్పించిన టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు)

0
64

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం, త్రిపురవరం గ్రామంలోని విజయవాడ గో సంరక్షణ సంఘం (త్రిపురవరం గోశాల) వద్ద మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు) గారు పాల్గొన్నారు._

 

_ఈ సందర్భంగా గణనాథునికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో గోవులకు నిరంతరం నీటి సదుపాయం కల్పించేందుకు తన సొంత ఖర్చులతో రూ.1 లక్ష వ్యయంతో బోరు, మోటార్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరాం చిన్నబాబు గారు మోటార్ స్విచ్ ఆన్ చేసి బోరును ప్రారంభించారు._

 

_గోశాల సంరక్షణతో పాటు గోవులకు నీటి సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చి సొంత ఖర్చుతో బోరు, మోటార్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాం చిన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు._

 

_గోసంరక్షణకు తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని, గోవుల సంరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని శ్రీరాం చిన్నబాబు గారు తెలిపారు._

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!   వై.యస్.ఆర్ కాంగ్రెస్...
By Rajini Kumari 2026-06-13 10:21:13 0 413
Telangana
ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో...
By Sidhu Maroju 2026-01-19 07:10:49 0 292
Telangana
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 13మంది సజీవ దహనం
Bus Accident 
By Sunka Santhosh 2026-03-26 06:15:03 0 337
Telangana
"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర...
By Sidhu Maroju 2026-05-01 13:50:59 0 397
Telangana
నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
By Sadaq Sadaq 2026-05-13 04:16:07 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com