నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

0
194

 భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు కమ్మల వేమనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దేశవ్యాప్తంగా సాయంత్రం 7 గంటలకు దీపారాధన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.సి. వెంకటనారాయణ, సీనియర్ నాయకులు వై. రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మండల ఉపాధ్యక్షుడు శంకరాచారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చలపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌరమ్మ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎస్. వెంకటరమణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Strengthens Education and Skill Development
Maharashtra continues to advance education and skill development through initiatives aimed at...
By Fathima Safa 2026-06-30 11:20:18 0 72
Andhra Pradesh
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు
రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న చట్టపరంగా చర్యలు తప్పవని తహశీల్దార్ ప్రసన్నకుమార్...
By Boiena Rajesh 2026-09-06 05:13:28 0 98
SURAKSHA
Sentiyanger Imchen, IAS: Driving Nagaland's Growth Vision
The Journey Begins "Development succeeds when governance reaches every citizen with efficiency,...
By Fathima Safa 2026-07-28 10:26:30 0 105
Telangana
తెలంగాణలో వాన జోరు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా,...
By G k Nookala 2026-07-30 10:29:23 0 144
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com