రూ.25,08,000ల మోసం
Posted 2026-09-16 03:39:20
0
91
రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. వేపాడ మండలం పీకేఆర్ పురం గ్రామానికి చెందిన N. సన్యాసినాయుడు కుమారుడు రాజేశు ఉద్యోగం ఇప్పిస్తామని బొండపల్లి మండలం వంపల్లికి చెందిన గౌరీ శంకర్, గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన సతీశ్ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌కు ఏం చేశారో చూపించండి. అధికార పక్షానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహిరంగ సవాల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడేళ్లుగా కేవలం...
బోయకొండ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం...
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు...
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ!
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ!...
Architect of Governance: The Exemplary Journey of Vineet Garg, IAS
A Visionary Leader Reshaping Public Service in Haryana:
In the complex machinery of Indian...