ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
Posted 2026-03-23 15:43:34
0
755
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హార్మోజ్ ను పూర్తిగా మూసివేస్తాం!!
48 గంటల్లోగా హార్మూజ్ జలసందని పూర్తిగా తెరువకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది.మా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హార్మూజ్ ను పూర్తిగా మూసివేస్తామన్న ఇరాన్.తమ విద్యుత్ కేంద్రాలని అమెరికా లక్ష్యంగా చేసుకుంటే తాము కూడా ఇజ్రాయిల్ లోని విద్యుత్ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం...
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
A Mission of Science and Symbolism
Shubhanshu Shukla- India’s New Star in Space Returns Home Safely
A Historic Moment for...
Punjab’s Olympic Aspirations: New High-Performance Center
The "Sher-e-Punjab" High-Performance Sports Centre was inaugurated in Mohali this morning. This...
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...