మంచిర్యాల: ఎమ్మెల్యే సహకారంతో స్వదేశానికి చేరిన యువతి
Posted 2026-09-13 07:57:32
0
83
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చికాగోలో ప్రమాదానికి గురైన నస్పూర్ కు చెందిన స్పందన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్ లో కింద పడి గాయపడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్పందన స్వదేశానికి వచ్చే అందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు వీసా కోసం అధికారులతో మాట్లాడారు.. ఇంటికి చేరుకున్న స్పందన ఆదివారం నాడు ఎమ్మెల్యే ప్రేమ సాగరగా సాగర్ రావు గారి కలిసిu కృతజ్ఞతలు తెలిపారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..?
మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని...
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
*పత్రికా ప్రకటన*...
హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*
*పత్రికా ప్రకటన*...
Jharkhand’s One-Stop Centers: Empowering Women Through Safety
The establishment of One-Stop Centers (OSCs) in Jharkhand marks a transformative milestone in...
వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు...