కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

0
183

భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ శ్రేణులు ఒక్కతాటిపైకి రావాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యతని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ప్రతి గ్రామంలో ఎగరేలా సమష్టిగా కృషి చేయాలని మక్బూల్ కోరారు.

Search
Categories
Read More
Telangana
నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు తీసుకున్నారు....
నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం  సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు...
By Gujile Ramu 2026-04-26 03:19:04 0 183
Telangana
సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-29 06:54:00 0 238
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 292
Andhra Pradesh
ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్.
  ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్ Andhra Nara Lokesh Slams YSRCP for...
By Pagadala Venkateswar 2026-05-25 04:39:52 0 123
SURAKSHA
Karnataka Police: Blood Donors Saving Lives Today
Today Karnataka police officers led “Raktha Dana Jeevana Dana” blood donation camps...
By Kalaga Sailaja 2026-07-04 06:29:46 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com