కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి

0
172

కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి ఫ్లైఓవర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 278
Telangana
ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన...
By Chunarkar Jagadeesh 2026-08-03 11:16:36 0 400
Punjab
Punjab's 2026 Education Reforms: Building Better Learning
Punjab's education sector reforms in 2026 focus on enhancing the quality, accessibility, and...
By Fathima Safa 2026-06-16 10:32:46 0 188
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 185
Andhra Pradesh
రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్
🚨*Big Breaking News * 🚨   *రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*...
By Rajini Kumari 2026-02-23 10:38:32 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com