*"స్థానిక ఎన్నికల్లో గెలుపు మనదే కావాలి..- కాకాణి"* గోవర్ధన్ రెడ్డి ` ఉదయగిరి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాలరెడ్డి గారు రాజ్య సభ సభ్యులు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారి చేతులు మీదగా id కార్డు అందుకుంటున్న దృశ్యం.

0
200

*SPSR నెల్లూరు జిల్లా* 

*తేదీ 10.09.2026*

 

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గాంధీ నగర్ రోడ్డు లోని RSN కళ్యాణ మండపం లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి గారు, ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు గారు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ గారు, శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ మంత్రులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి గారు, కిలివేటి సంజీవయ్య గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారు, ఉదయగిరి ఇన్చార్జ్ మేకపాటి.రాజగోపాలరెడ్డి గారు,గూడూరు నియోజకవర్గ సమరయకర్త బూదూరు గురవయ్య గారు, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు,నియోజకవర్గ పరిశీలకులతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి...
By Pagadala Venkateswar 2026-06-26 03:24:01 0 122
Kerala
Kerala Boosts MSME Development and Industrial Growth
Kerala continues to strengthen its MSME sector and industrial growth in 2026 by promoting...
By Fathima Safa 2026-07-04 13:00:35 0 108
Telangana
డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన... సూరారం పోలీసుల భారీ సదస్సు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి...
By Sidhu Maroju 2026-03-14 12:32:07 0 202
Andhra Pradesh
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*   *20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల...
By Rajini Kumari 2025-12-21 12:08:06 0 270
Andhra Pradesh
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
By Pagadala Venkateswar 2026-01-13 07:21:39 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com