బొత్స ముందు అగ్ని పరీక్ష!
Posted 2026-09-09 14:00:02
0
119
విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడటంతో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యానికి పరీక్ష మొదలైంది. తన కుమార్తె అనూషను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తుండగా, చిన్న శ్రీను తన కుమార్తె సిరిని అదే పీఠంపై నిలబెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీంతో రాబోయే స్థానిక పోరు మామా–మేనల్లుడి ప్రతిష్ఠాత్మక సమరంగా మారే ఛాన్స్ ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: విజయవాడ లోక్ భవన్ లో 'ఎట్ హోం'... హాజరైన చంద్రబాబు, పవన్, లోకేశ్.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆధ్వర్యంలో 'ఎట్ హోమ్'
వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్య్ర...
భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ
మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది...
భూకంపం మృతి అలర్ట్!
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు..
51 వేల మంది మిస్సింగ్!
వెనిజులాలో జూన్ 24న సంభవించిన...
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )రూట్ లో ఆర్ టి సి బస్సులు నడపండి
హైదరాబాదు నగరంలో సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?" అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?
ప్రభుత్వంతో సమాంతరంగా పని...