బొత్సపై విజయసాయిరెడ్డి ఫైర్

0
141

తనను కేఏ పాల్తో పోల్చడంతో బొత్స సత్యనారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.బొత్స ఎన్ని పార్టీలు మారారో, YSR, విజయమ్మలను ఎలా దూషించారో ప్రజలు గమనించాలన్నారు. బొత్స సత్యనారాయణది ఎంత దారుణమైన చరిత్రో గుర్తు చేసుకోవాలన్నారు. తాను, కేఏ పాల్ మంచి వాళ్లం కాదు అనేది అతని ఉద్దేశమా అని ప్రశ్నించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. దానికి తను CM అభ్యర్థిని కానని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
వారెంట్ ఉండగా విదేశాలకు ఎలా వెళ్లారు.?
● ఐఏఎస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ● భూసేకరణ పరిహారం చెల్లింపులో జాప్యంపై కోర్టు ధిక్కరణ...
By Sidhu Maroju 2026-09-08 12:40:59 0 149
Andhra Pradesh
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...
By Gadiyapudi Narendra 2026-02-02 13:11:15 0 255
Telangana
మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు" హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి...
By Sidhu Maroju 2026-07-04 11:22:05 0 104
SURAKSHA
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins "The true strength of a police officer lies not only in enforcing the law but...
By Fathima Safa 2026-07-23 02:57:07 0 152
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...
By Chunarkar Jagadeesh 2026-05-24 04:29:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com