టీచర్ రాజేష్కు డబుల్ ధమాకా
Posted 2026-09-05 08:22:47
0
92
నెల్లిమర్ల మండలంలోని చినమల్లుపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యుడు కౌలూరి రాజేష్కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన రాజేష్కు తాజాగా రాష్ట్రస్థాయి అవార్డు కూడా వరించడం విశేషం. సాంకేతికత, ఏఐ ఆధారిత బోధనా విధానాలతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Excellence in Uniform: The Inspiring Story of IPS Milind Mahadeo
Championing Public Safety and Modern Policing Across the Nation
The true strength of policing...
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
బాలికల భద్రత,సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం
మహబూబాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎస్పీ డా....
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.
హైదరాబాద్: రాచకొండ SOT, మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర...