*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
Posted 2026-09-05 06:48:23
0
115
ఈపూరుపలెం
చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B సర్వే నంబర్ స్థల డాక్యుమెంట్లు గల్లంతయ్యాయి. డాక్యుమెంట్ నంబర్లు *3163/91, 3035/95* కాగా, ఇటీవల అవి కనిపించకుండా పోయినట్లు తెలిపారు.
ఈ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి క్రింద పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సమాచారం అందించవలసిందిగా గుద్దంటి గోపీచంద్ కోరుతున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9848206217
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన...
ప్రజా కలలను బ్రతికించుకుందాం
------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు
మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల...
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* ...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు
గత ఏడాది రూ.111.81 కోట్లు...
నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో...