అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి
Posted 2026-09-04 11:30:40
0
68
బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణ వేసి అలరించారు. చిన్నారులతో ఉట్టి కొట్టించి సంబరాలు జరిపారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
బి. కొత్తకోట: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు.
బుధవారం కొత్తకోట మండలంలో రామప్ప (55) అనే రైతు చింతచెట్టుపై నుంచి కాయలు కోస్తుండగా కాలు జారి కింద...
Kesonyu Yhome: Steering Nagaland's Financial Growth
A distinguished IAS officer of the Nagaland cadre, Shri Kesonyu Yhome serves as the Finance...