మదనపల్లిలో టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే కిషోర్ కు ఆహ్వానం.

0
120

మదనపల్లెలో సెప్టెంబర్ 5న జరగనున్న టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని విద్యాశాఖ అధికారులు గురువారం ఆహ్వానించారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఈ కార్యక్రమం జరగనుంది. కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో DEO సుబ్రమణ్యం, DCEB గంగాధర్, DSO శ్రీధర్ కుమార్ ఆహ్వాన పత్రికను అందజేశారు. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎమ్మెల్యే కిషోర్ ఎల్లప్పుడూ సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే, టీచర్స్ డే వేడుకలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 09:52:49 0 192
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 488
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 354
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెలో ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-18 09:26:34 0 202
Telangana
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ... లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...
By Gujile Ramu 2026-04-29 15:13:16 0 412
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com