వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు డీజే డాన్సులకు దూరంగా ఉందాం: చింతూరు సీఐ గోపాలకృష్ణ
Posted 2026-09-03 13:59:37
0
177
చింతూరు సినిమా హల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిరి కర్ర ముహూర్తం కార్యక్రమంలో సి ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా హల్ యూత్ సభ్యులను అభినందించి, వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, మండపం వద్ద సినిమా పాటలు అశ్లీల నృత్యాలు చెయడం డిజే వంటి పెద్ద సౌండ్ తో వచ్చే బాక్స్ లకు మనం దూరంగా ఉందాం అని సంప్రదాయం ప్రకారం మనం అందరం పండుగలు చెసుకుందాం అని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతూరు వైస్ ఎంపిపి మేడేపల్లి శ్రీ సుధాకర్, బిజెపి పార్టీ నాయకులు నామాల శ్రీనివాస్,జనసేన నాయకులు బేడే సతీష్ సినిమా హల్ యూత్ సభ్యులు, మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
ఇది తెలుగు హాస్యానికి,...
International Scuba Day: Celebrating the Wonders Beneath the Waves
August 6 marks International Scuba Day, a global celebration dedicated to the adventurous sport...
దేవాలయాలపై దాడులు చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు.
మంగళవారం, మదనపల్లిలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర...
పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్ : సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు...
పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే...