ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.

0
91

స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించిన సీఎం, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కూడా ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక దీపం ఒక ఆశీర్వాదం కార్యక్రమం
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా...
By Vinod Kumar 2026-09-17 15:39:51 0 249
Telangana
వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్ పరిది లోని ఆదర్శ్ నగర్ వెంకటాపురం లో ఒక ఇంట్లో...
By Sidhu Maroju 2025-11-02 16:23:06 0 294
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-02-24 07:17:13 0 225
SURAKSHA
M. T. Krishna Babu, IAS: Leading Public Governance
A Distinguished Civil Servant Driving Infrastructure, Investment, and Citizen-Centric Governance...
By Lokeshwari Panthadi 2026-07-13 10:00:17 0 172
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Shri Vineet Garg’s Three Decades of Visionary Governance is...
By Kalaga Sailaja 2026-07-20 07:18:09 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com