ఒక దీపం ఒక ఆశీర్వాదం కార్యక్రమం
Posted 2026-09-17 15:39:51
0
248
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ‘ఒక దీపం–ఒక ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించారు.మోదీ ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దేశ ప్రగతికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ రాజశేఖర్ బాబు, గుత్తా ప్రసాద్, సతీష్ చౌదరి, అంజినప్ప, జక్కా లక్ష్మీనారాయణ, నరేష్, బీజేపీ శంకర, రాళ్లపల్లి ఇంతియాజ్, అల్లా బక్షు, రమణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, దిగుమూర్తివారిపల్లె వద్ద సోమవారం ఒంటరి...
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరం
చౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ...
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...
శబరిమల అయ్యప్ప స్వామి గారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట...