వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.
Posted 2026-09-03 12:31:26
0
90
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సీబీఐకి అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దస్తగిరి సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తూ, రూ. 40 కోట్ల డీల్ వ్యవహారంలో నిజానిజాలను వెలికితీస్తున్నారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, హత్య ఒప్పందం వెనుక రూ. 40 కోట్లు చేతులు మారినట్లు, తనకు రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు దస్తగిరి వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బీజేపీ నేతల అరెస్ట్‌పై దుమారం.|
● హైదరాబాద్‌లో శాంతియుత నిరసనకు బయలుదేరిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
●...
చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల...
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...