22A నిషేధిత భూములు రద్దు చేయాలనీ మంచిర్యాలలో బీజేపీ ధర్నా

0
122

మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల భూములను దోపిడీ చేయడానికి తీసుకువచ్చిన 22A నిషేదిత భూముల జాబితాను రద్దు చేయాలని మరియు దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల RDO కార్యాలయం ఎదుట 22A బాధిత ప్రజలతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొన్నారు . గతంలో BRS ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో పేద ప్రజల భూములు దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో GO 22A తో పేదల నివాస మరియు వ్యవసాయ భూములు దోచుకోవడాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ GO తీసుకవచ్చింది. 22A లో ఉన్న అర్హులైన పేదల భూములను తొలగించాలి లేదా 22A GO ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
By Pagadala Venkateswar 2026-05-16 05:05:53 0 130
Lakshdweep
Lakshadweep’s Digital Shift: Connecting to the Future
Lakshadweep is undergoing a transformative digital revolution, building upon the foundation of...
By Lokeshwari Panthadi 2026-06-29 05:15:34 0 89
Telangana
మంచిర్యాల్: ప్రమాదకరంగా మారిన ఎసిసి క్వారీ వంతెన
మంచిర్యాల ఎసిసి క్వారీ రోడ్ లోని వంతన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షంతో రాళ్లవాగు ఉప్పొంగి...
By Bonagiri RaviShankar 2026-07-30 01:13:13 0 243
Andhra Pradesh
భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు కామెంట్స్
విజయవాడ సిటీ..   భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు కామెంట్స్..   భవానిపురం పోలీస్...
By Rajini Kumari 2025-12-31 10:33:38 0 255
SURAKSHA
Upholding Peace: Puducherry Police’s Commitment to Security
The Puducherry Police Department serves as the backbone of safety for the Union Territory,...
By Lokeshwari Panthadi 2026-07-03 08:18:50 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com